ఆంధ్రప్రదేశ్

సభ్యులే అసెంబ్లీ ముట్టడికి పిలుపునివ్వడం సరికాదు : స్పీకర్ తమ్మినేని

సభ్యులే అసెంబ్లీ ముట్టడికి పిలుపునివ్వడం సరికాదు : స్పీకర్ తమ్మినేని
X

చట్టసభ సభ్యులే అసెంబ్లీ ముట్టడికి పిలుపునివ్వడం సరికాదన్నారు స్పీకర్ తమ్మినేని సీతారాం. పరిస్థితిని అదుపులోకి తెచ్చే క్రమంలో కొన్నిసార్లు లాఠీఛార్జ్ చేస్తుంటారని, తర్వాత సారీ చెప్తారని అన్నారాయన. సోమవారం మొదలయ్యే అసెంబ్లీ సమావేశాలు రెండు, మూడు రోజులు ఉండొచ్చని తెలిపారు. సభ్యులు సభలో తమ అభిప్రాయాలు చెప్పవచ్చని స్పీకర్‌ తమ్మినేని సీతారం అన్నారు.

Next Story

RELATED STORIES