సీఆర్‌డీఏ చట్టం రద్దు మనీబిల్లుగా ఎలా తీసుకొస్తారు? - యనమల

సీఆర్‌డీఏ చట్టం రద్దు మనీబిల్లుగా ఎలా తీసుకొస్తారు? - యనమల

సీఆర్‌డీఏ చట్టం రద్దు విషయంలో మనీబిల్లుగా ఎలా తీసుకొస్తారన్నారు టీడీపీ సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు. సీఆర్‌డీఏ చట్టం మనీబిల్లు కిందకు రాదన్నారు. అది ప్రత్యేక చట్టమన్నారు. ప్రభుత్వం దీనిపై ఎలా ముందుకు వస్తుందో చూసి.. తాము కౌంటర్‌ ఇస్తామన్నారాయన. వికేంద్రీకరణతో అభివృద్ధి చేయడాన్ని ఎవరూ వ్యతిరేకించడం లేదని, కానీ రాజధానిని మార్చాలన్న దానిపైనే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్నారాయన.

Tags

Next Story