వికేంద్రీకరణకు ఏపీ క్యాబినెట్ ఆమోదం

వికేంద్రీకరణకు ఏపీ క్యాబినెట్ ఆమోదం

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ‍్యక్షతన జరిగిన ఏపీ మంత్రివర్గ సమావేశం ముగిసింది. పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణపై హై పవర్‌ కమిటీ సిఫార్సు లను క్యాబినెట్ ఆమోదించింది. గంటపాటు మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మొత్తం 7 కీలక బిల్లులకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. రైతు భరోసా కేంద్రాలకు ఆమోదం లభించింది. అంతేకాదు పలు కీలక అంశాలపై కూడా చర్చ జరిపింది.

Tags

Next Story