సీఎం మారిన ప్రతిసారీ రాజధానిని మారిస్తే.. ఇక ప్రజాస్వామ్యం ఎందుకు?: అశోక్ గజపతిరాజు

సీఎం మారిన ప్రతిసారీ రాజధానిని మారిస్తే.. ఇక ప్రజాస్వామ్యం ఎందుకు?: అశోక్ గజపతిరాజు

ముఖ్యమంత్రి మారినప్పుడల్లా రాజధానిని మారుస్తూ పోతే ఇక ప్రజాస్వామ్యం ఎందుకని ప్రశ్నించారు మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు. 3 రాజధానుల అంశంపై జిల్లా టీడీపీ నేతలతో ఆయన సమావేశం నిర్వహించారు. మండలిలో మంత్రులు ప్రవర్తించిన తీరుపై మండిపడ్డారు.

Tags

Read MoreRead Less
Next Story