పదవతరగతి అర్హతతో ఇండియన్ నేవీలో ఉద్యోగాలు.. స్పోర్ట్స్ కోటాలో భర్తీ..

పదవతరగతి అర్హతతో ఇండియన్ నేవీలో ఉద్యోగాలు.. స్పోర్ట్స్ కోటాలో భర్తీ..
X

ఇండియన్ నేవీ స్పోర్ట్స్ కోటాలో సెయిలర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. అథ్లెటిక్స్, ఆక్వాటిక్స్, బాస్కెట్ బాల్, బాక్సింగ్, క్రికెట్ తదితర విభాగాల్లో పోస్టులను భర్తీ చేయనుంది. విద్యార్హత : పదోతరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వయసు: 17-21 ఏళ్ల మధ్య ఉండాలి. క్రీడార్హతలు: అన్ని పోస్టులకు నిర్ధేశించిన క్రీడా ఈవెంట్లలో పాల్గొని ఉండాలి. ఈ పోస్టులకు అవివాహిత పురుషు అభ్యర్ధులు మాత్రమే అర్హులు. ఎంపిక విధానం: స్పోర్ట్స్ ట్రయల్, ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులకు చివరి తేదీ: జనవరి 26,2020.

పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.joinindiannavy.gov.in

Tags

Next Story