కేంద్రమంత్రి నరేంద్ర తోమర్‌కి చంద్రబాబు లేఖ

కేంద్రమంత్రి నరేంద్ర తోమర్‌కి చంద్రబాబు లేఖ

కేంద్రమంత్రి నరేంద్ర తోమర్‌కి చంద్రబాబు లేఖ రాసారు.. నరేగా పెండింగ్‌ నిధులు వెంటనే విడుదల చేయాలని కోరుతూ నాలుగు పేజీల లేఖ రాశారు. ఏపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ.. నిధుల విడుదల చేయకుండా పెండింగ్‌లో ఉంచిందని ఆ లేఖలో పేర్కొన్నారు. అలాగే గతంలో నరేగా పనులు చేసిన వారిపట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ చంద్రబాబు లేఖ రాశారు.

Tags

Read MoreRead Less
Next Story