ఆంధ్రప్రదేశ్

ఇన్ సైడర్ ట్రేడింగ్ ను ఐటీ శాఖ పరిశీలించాలి పోలీసులు చూడటమేంటి? : నక్కా ఆనంద్ బాబు

ఇన్ సైడర్ ట్రేడింగ్ ను ఐటీ శాఖ పరిశీలించాలి పోలీసులు చూడటమేంటి? :  నక్కా ఆనంద్ బాబు
X

ఇన్ సైడ్ ట్రేడింగ్ పేరుతో వైసీపీ కొత్త తరహా రాజకీయానికి తెరలేపిందని విమర్శించారు మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు. వైసీపీ కక్షసాధింపు చర్యల్లో భాగంగా సీబీసీఐడీ విచారణ పేరుతో నాయకులను వేధించడం సరైంది కాదన్నారు. ఇన్ సైడ్ ట్రేడింగ్ ను ఐటీ శాఖ పరిశీలించాలి గానీ.. పోలీసులు చూడటమేంటని ఆయన గుంటూరులో ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం ఇప్పటికైనా దిగజారుడు రాజకీయాలు మానుకోవాలని హెచ్చరించారు.

Next Story

RELATED STORIES