ఆంధ్రప్రదేశ్

మంగళగిరిలో జేఏసీ ఆధ్వర్యంలో మహిళలు భారీ ర్యాలీ

మంగళగిరిలో జేఏసీ ఆధ్వర్యంలో మహిళలు భారీ ర్యాలీ
X

గుంటూరు జిల్లా మంగళగిరిలో జేఏసీ ఆధ్వర్యంలో మహిళలు భారీ ర్యాలీ నిర్వహించారు. మూడు రాజధానుల ప్రకటనకు వ్యతిరేకంగా.. రాజధాని రైతులకు మద్దతుగా మహిళలు గళమెత్తారు. శ్రీలక్ష్మీనరసింహస్వామి గుడి నుంచి మెయిన్‌ బజార్‌ మీదుగా అంబేద్కర్‌ సెంటర్‌ వరకు ర్యాలీ చేపట్టారు.

Next Story

RELATED STORIES