రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛ లేకుండా చేశారు : టీడీపీ అధినేత చంద్రబాబు

రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛ లేకుండా చేశారు : టీడీపీ అధినేత చంద్రబాబు

రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛ లేకుండా చేశారని మండిపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబు. ప్రజాస్వామ్యానికి ఫోర్త్ ఎస్టేట్ అయిన మీడియా గొంతు నొక్కేస్తున్నారని ఆరోపించారు.వాస్తవాలను బయటి ప్రపంచానికి తెలియజేస్తున్న మీడియా ప్రతినిధులపై తప్పుడు కేసులు పెడుతూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. టీవీ5, ఏబీఎన్, ఈటీవీ ఛానళ్లెను ఎందుకు నిషేధించారో చెప్పాలని నిలదీశారు.

Tags

Next Story