ఎన్నికల ఫలితాలపై స్పందించిన కేటీఆర్

X
By - TV5 Telugu |25 Jan 2020 9:07 PM IST
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించడంపై కేటీఆర్ స్పందించారు. 2014 నుంచి చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలవల్లే ఇంతటి భారీ విజయం సొంతమైందని ఆయన అన్నారు. మున్సిపల్ మంత్రిగా ఈ ఫలితాలు తన బాధ్యతను మరింత పెంచాయన్నారు. ఇంతటి పెద్ద విజయాన్ని అందించిన ప్రజలకు కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు.
Tags
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com