కొల్లాపూర్‌లో అధికార టీఆర్ఎస్‌కు షాక్!

కొల్లాపూర్‌లో అధికార టీఆర్ఎస్‌కు షాక్!

తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అనూహ్య ఫలితాలు సాధిస్తోంది. దాదాపు కౌంటింగ్ జరుగుతున్న అన్ని మున్సిపాలిటీల్లో గులాబీ జోరుకు తిరుగులేకుండా పోతోంది. అయితే కొల్లాపూర్ మున్సిపాలిటీలో మాత్రం అధికార టీఆర్ఎస్‌కు షాక్ తప్పలేదు. స్వతంత్య్ర అభ్యర్థులు చాలా చోట్ల సత్తా చాటారు. కొల్లాపూర్‌లో మాజీ మంత్రి జూపల్లి తన పట్టు నిరూపించుకున్నారు. మొత్తం ఆరు వార్డుల్లో రెబల్స్ విజయం సాధించారు.

Tags

Read MoreRead Less
Next Story