ఆంధ్రప్రదేశ్

కుప్పంలో ఉద్రిక్తత.. టీడీపీ, వైసీపీల మధ్య ఘర్షణ

కుప్పంలో ఉద్రిక్తత.. టీడీపీ, వైసీపీల మధ్య ఘర్షణ
X

చిత్తూరు జిల్లా కుప్పం ద్రావిడ విశ్వవిద్యాలయంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ, వైసీపీల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. టీడీపీ అధినేత చంద్రబాబు దిష్టిబొమ్మను కాల్చడానికి వైసీపీ కార్యకర్తలు ప్రయత్నించడంతో టీడీపీ శ్రేణులు అడ్డుకున్నారు. ఒక్కసారిగా వైసీపీ కార్యకర్తలు టీడీపీ శ్రేణులపై దాడికి దిగారు. దీంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది.

Next Story

RELATED STORIES