ఘనంగా కృష్ణంరాజు జన్మదిన వేడుకలు

ఘనంగా కృష్ణంరాజు జన్మదిన వేడుకలు

జూబ్లీహిల్స్ లోని కృష్ణంరాజు నివాసంలో ఆయన 80వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో సినీ రాజకీయ ప్రముఖులు పాల్గొని కృష్ణంరాజు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ప్రభాస్ ఇతర రాజు కుటుంబ సభ్యులు ఈ వేడుకలో పాల్గొన్నారు. కృష్ణరాజు చేత బర్త్ డే కేక్ కట్ చేయించారు కిషన్ రెడ్డి. కృష్ణంరాజు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు కిషన్ రెడ్డి. ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, బీజేపీ నేతలు పాల్గొన్నారు.

kr2

83562654_594942314619618_1816244641872216064_n

Tags

Read MoreRead Less
Next Story