చంద్రబాబు, మండలి చైర్మన్ షరీఫ్ దిష్టిబొమ్మలను దగ్ధం చేసిన వైసీపీ కార్యకర్తలు

చంద్రబాబు, మండలి చైర్మన్ షరీఫ్ దిష్టిబొమ్మలను దగ్ధం చేసిన వైసీపీ కార్యకర్తలు
X

మండలి చైర్మన్ షరీఫ్, మాజీ సీఎం చంద్రబాబు దిష్టిబొమ్మలను వైసీపీ కార్యకర్తలు దగ్ధం చేశారు. గుంటూరు జిల్లా తెనాలి మున్సిపల్ కార్యాలయం ఎదురుగా దిష్టిబొమ్మల్ని కాల్చేశారు. అయితే, ఈ కార్యక్రమం జేఏసీ దీక్షా శిబిరం ఎదురుగా జరగడంతో అక్కడ ఘర్షణ చోటుచేసుకుంది. టీడీపీ, వైసీపీ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. తోపులాటలో చొక్కాలు చించుకున్నారు.

Tags

Next Story