చంద్రబాబు, మండలి చైర్మన్ షరీఫ్ దిష్టిబొమ్మలను దగ్ధం చేసిన వైసీపీ కార్యకర్తలు
BY TV5 Telugu25 Jan 2020 8:08 PM GMT

X
TV5 Telugu25 Jan 2020 8:08 PM GMT
మండలి చైర్మన్ షరీఫ్, మాజీ సీఎం చంద్రబాబు దిష్టిబొమ్మలను వైసీపీ కార్యకర్తలు దగ్ధం చేశారు. గుంటూరు జిల్లా తెనాలి మున్సిపల్ కార్యాలయం ఎదురుగా దిష్టిబొమ్మల్ని కాల్చేశారు. అయితే, ఈ కార్యక్రమం జేఏసీ దీక్షా శిబిరం ఎదురుగా జరగడంతో అక్కడ ఘర్షణ చోటుచేసుకుంది. టీడీపీ, వైసీపీ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. తోపులాటలో చొక్కాలు చించుకున్నారు.
Next Story
RELATED STORIES
Narendra Modi: యూఏఈ పర్యటనలో ప్రధాని మోడీ.. ఆలింగనంతో స్వాగతం పలికిన...
28 Jun 2022 3:15 PM GMTNarendra Modi: జర్మనీ-యూఏఈ పర్యటనలో ప్రధాని మోదీ బిజీబిజీ..
26 Jun 2022 4:00 PM GMTAmerica: అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ కీలక నిర్ణయం.. కాల్పుల మోతకు ఇక...
26 Jun 2022 3:00 PM GMTRupert Murdoch: నాలుగో భార్య కూడా నచ్చలేదు..! 91 ఏళ్ల వయసులో...
23 Jun 2022 11:15 AM GMTPakistan: మహిళలపై పెరుగుతున్న అఘాయిత్యాలు.. అందుకే ఆ ప్రాంతంలో...
22 Jun 2022 11:45 AM GMTEthiopia: ఇథియోపియాలో మారణహోమం.. తిరుగుబాటుదారుల కాల్పుల్లో 200 మంది...
20 Jun 2022 11:00 AM GMT