ఆంధ్రప్రదేశ్

ఓ రేంజ్‌లో జగన్ భజన చేస్తున్న ధర్మాన

ఓ రేంజ్‌లో జగన్ భజన చేస్తున్న ధర్మాన
X

రాజకీయాల్లో నేతలు నాలుక ఎలాగైనా మడత పెట్టేస్తారు. అవసరమైతే అడ్డగోలుగా, అత్యంత పచ్చిగా తిట్టేయగలరు. ఆ వెంటనే నిన్నటి వరకూ తిట్టిన నేత పక్కనే చేరి ఆహా వోహో అంటూ ఆకాశానికీ ఎత్తేయగలరు. YCPలో ప్రస్తుతం ఉన్న సగం మంది నేతల తీరు ఇదే. నాడు జగన్ కాంగ్రెస్‌ని వీడినప్పుడు ధర్మాన లాంటి నేతలు తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు. ఇప్పుడు అదే ధర్మాన జగన్ భజనను ఓ రేంజ్‌లో చేస్తున్నారు.

Next Story

RELATED STORIES