ఏపీ రాజ్‌భవన్‌లో ఎట్ హోం కార్యక్రమం
By - TV5 Telugu |27 Jan 2020 8:11 AM GMT
గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఏపీ రాజ్‌భవన్‌లో ఎట్ హోం కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి సీఎం జగన్, స్పీకర్ తమ్మినేని సీతారాం, శాసనమండలి చైర్మన్ షరీఫ్, పలువురు మంత్రులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు హాజరయ్యారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com