- Home
- /
- ఆంధ్రప్రదేశ్
- /
- ఇవాళ తెలుగుదేశం శాసనసభాపక్ష
ఇవాళ తెలుగుదేశం శాసనసభాపక్ష సమావేశం

By - TV5 Telugu |27 Jan 2020 10:24 AM GMT
ఇవాళ తెలుగుదేశం శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. నిన్నటి TDLPలో అసెంబ్లీ సమావేశాల్ని బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ఇవాళ మరోసారి సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు.
Next Story
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com