నల్ల బెలూన్లతో రాజధాని రైతుల నిరసనలు

నల్ల బెలూన్లతో రాజధాని రైతుల నిరసనలు

శాసన మండలి రద్దును వ్యతిరేకిస్తూ మందడంలో నల్లబెలూన్స్‌ను వదలి నిరసన తెలిపారు రాజధాని రైతులు. వికేంద్రీకరణ బిల్లులను మండలి సెలెక్ట్‌ కమిటీకి పంపడంతో.. ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్‌ నిర్ణయాన్ని తాము తీవ్రంగా ఖండిస్తామన్నారు గ్రామస్థులు.

Tags

Next Story