డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు.. ఐఐటీ హైదరాబాద్‌లో నాన్‌ టీచింగ్‌ పోస్టులు..

డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు.. ఐఐటీ హైదరాబాద్‌లో నాన్‌ టీచింగ్‌ పోస్టులు..

ఐఐటీ హైదరాబాద్‌లో నాన్‌ టీచింగ్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టుల సంఖ్య : 152.. అర్హతలు: 60% మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్/బీఎస్సీ/బీకాం లేదా ఎంఎస్సీ/ఎంటెక్/మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత. సంబంధిత విభాగాల్లో అనుభవం తప్పనిసరి. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్.. ఎంపిక విధానం: షార్ట్‌లిస్ట్, టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తుకు చివరి తేదీ: ఫిబ్రవరి 17, 2020. పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://recruitment.iith.ac.in/

Tags

Read MoreRead Less
Next Story