పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టిన చంద్రబాబు

పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టిన చంద్రబాబు

అసెంబ్లీ సమావేశాలు ముగియడంతో క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం, ఢిల్లీలో ఏపీ హక్కుల కోసం పోరాటాలపై దృష్టి పెట్టారు చంద్రబాబు. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో.. సభా వ్యూహంపై చర్చించేందుకు పార్టీ MPలతో సమావేశం కానున్నారు. అటు, మధ్యాహ్నం పార్టీ సీనియర్ నేతలతోనూ ప్రత్యేకంగా సమావేశమై భవిష్యత్ కార్యాచరణ ఖరారు చేస్తారు. రాజధాని పోరాటం, అమరావతి రైతుల ఆందోళనలు లాంటి వాటిని ఎలా ముందుకు తీసుకువెళ్లాలనే దానిపై అందరి అభిప్రాయాలు తీసుకోనున్నారు.

Tags

Read MoreRead Less
Next Story