వారిని విడుదల చేయండి.. లేదంటే నేనే వస్తా: చంద్రబాబు

వారిని విడుదల చేయండి.. లేదంటే నేనే వస్తా: చంద్రబాబు

అమరావతి రైతులకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన కర్ణాటక రైతులను పోలీసులు అరెస్టు చేయడంపై.. ప్రతిపక్ష నేత చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తక్షణమే రైతులను విడుదల చేయాలని.. లేదంటే తానే కృష్ణలంక పోలీస్‌ స్టేషన్‌కు వస్తానని హెచ్చరించారు. సాటి రైతులకు సంఘీభావం తెలపడమే కర్ణాటక రైతులు చేసిన తప్పా అని చంద్రబాబు ప్రశ్నించారు.

Tags

Next Story