పంచాయితీ కార్యాలయాలకు వేసిన రంగులపై హైకోర్టు కీలక ఆదేశాలు

పంచాయితీ కార్యాలయాలకు వేసిన రంగులపై హైకోర్టు కీలక ఆదేశాలు

పంచాయతీ కార్యాలయాలకు రంగులపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పంచాయతీ కార్యాలయాలకు ఏ పార్టీ రంగులు ఉండకూడదని ఆదేశించింది. పంచాయతీ ఎన్నికల దృష్ట్యా కార్యాలయాలపై రంగులు తొలగించాలని హైకోర్టు తెలిపింది. రాష్ట్ర ఎన్నికల సంఘం దీనికి బాధ్యత తీసుకోవాలని హైకోర్టు సూచించింది. ఈ విషయంపై కౌంటర్ దాఖలు చేయాలని ఈసీకి ఆదేశించిన న్యాయస్థానం.. విచారణ ఫిబ్రవరి 5కి వాయిదా వేసింది.

Tags

Read MoreRead Less
Next Story