జి.ఎన్‌ రావు కమిటీ నివేదికపై వెల్లువెత్తుతున్న విమర్శలు

జి.ఎన్‌ రావు కమిటీ నివేదికపై వెల్లువెత్తుతున్న విమర్శలు

జి.ఎన్‌ రావు కమిటీ నివేదికపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో సీఎంకు నివేదిక ఇచ్చిన జీఎన్‌ రావు.. అమరావతికి వరదల ప్రమాదం ఉందని హెచ్చరించారు.. ఆ రోజు విశాఖకు ముప్పు ఉందని ఎక్కడ మాట్లాడలేదు. కాని నివేదికలో విశాఖకు తుఫాను ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించినట్టు రిపోర్టులో చెప్పినట్టు బయటపడింది. దీనిపై ఆయన వివరణ ఇస్తూ.. విశాఖకు రాజధానిగా కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయన్నారు. కేపిటల్‌ను సముద్ర తీరానికి దగ్గరగా కాకుండా 40 నుంచి 50 కిలోమీటర్ల దూరంలో పెట్టుకోవాలని తాము సూచించాని చెప్పారు.

Tags

Next Story