రాజధాని విషయంలో చంద్రబాబుకు చిత్తశుద్దిలేదు: రోజా

రాజధాని విషయంలో చంద్రబాబుకు చిత్తశుద్దిలేదు: రోజా

వైసీపీ ఎమ్మెల్యే రోజా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. విఐపీ విరామ సమయంలో స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించారు. గత ఐదు సంవత్సరాల కాలంలో చంద్రబాబునాయుడు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని ఆరోపించారు. రాష్ట్రాన్ని బాగుపరిచే అవకాశం దేవుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారన్నారు. రాజధాని విషయంలో చంద్రబాబుకు చిత్తశుద్దిలేదని, రాష్ట్ర అభివృద్ది మేరకే మూడు రాజధానులు తీసుకొచ్చామని రోజా స్పష్టం చేశారు.

Tags

Next Story