ప్రాణాలు ఫణంగా పెట్టైనా.. రాజధానిని కాపాడుకుంటాం: అమరావతి రైతులు

ప్రాణాలు ఫణంగా పెట్టైనా.. రాజధానిని కాపాడుకుంటాం: అమరావతి రైతులు

రాజధాని కోసం అమరావతి ఉద్యమం ఉధృతంగా సాగుతోంది. ర్యాలీలు, దీక్షలతో రాజధాని రైతులు, మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మూడు రాజధానులు వద్దు.. అమరావతే ముద్దంటూ ముక్తకంఠంతో నినదిస్తున్నారు. రాజధాని తరలింపు నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. ప్రాణాలను పణంగా పెట్టైనా సరే.. రాజధానిని కాపాడుకుంటామని రైతులు స్పష్టం చేస్తున్నారు.

Tags

Next Story