కొందరు విశాఖ బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారు : అవంతి

కొందరు విశాఖ బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారు : అవంతి

విశాఖకు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ రాకుండా అడ్డుకునే ప్రయత్నం జరుగుతోందన్నారు మంత్రి అవంతి శ్రీనివాస్. కొందరు విశాఖ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మన ఇమేజ్ ను మనమే దెబ్బతీసుకుంటే చరిత్ర క్షమించదని అన్నారు. మూడు ప్రాంతాల అభివృద్ధే తమ పార్టీ స్టాండ్ అని స్పష్టం చేశారు.

Tags

Next Story