నేడు సీబీఐ కోర్టు విచారణకు దూరంగా జగన్
BY TV5 Telugu31 Jan 2020 1:55 PM GMT

X
TV5 Telugu31 Jan 2020 1:55 PM GMT
ఇవాళ సీబీఐ కోర్టు విచారణకు జగన్ దూరంగా ఉన్నారు. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ..
ఇటీవల హైకోర్టులో జగన్ పిటిషన్ వేసిన నేపథ్యంలోనే ఊరట లభించింది. అయితే జగన్ పిటిషన్‌పై హైకోర్టులో కౌంటర్ దాఖలుకు సీబీఐకి ఫిబ్రవరి 6 వరకూ గడువు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఈవారం హాజరుకు మినహాయింపు ఇచ్చింది హైకోర్టు. సీఎం అయ్యాక ఒక్కసారి మాత్రమే సీబీఐ కోర్టుకు హాజరయ్యారు జగన్.
Next Story
RELATED STORIES
Jagannath Rath Yatra: కన్నుల పండువగా పూరి జగన్నాథుడి రథయాత్ర..
1 July 2022 4:15 PM GMTchandi mata temple: అమ్మవారి ఆలయంలోకి ఎలుగుబంట్లు.. తీర్థప్రసాదాలు...
24 Jun 2022 11:22 AM GMTHanuman Puja: హనుమంతుడిని మంగళవారం మాత్రమే ఎందుకు పూజించాలి?
3 May 2022 5:15 AM GMTAkshaya Tritiya 2022: అక్షయ తృతీయ.. బంగారం కొనడానికి మంచి సమయం
30 April 2022 2:30 AM GMTLos Angeles : లాస్ ఏంజెల్స్‌లో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు
21 April 2022 10:49 AM GMTBhadrachalam: రెండేళ్ల తర్వాత భద్రాద్రిలో సీతారాముల కళ్యాణం.. అంచనాలకు ...
10 April 2022 7:39 AM GMT