బిగ్ బ్రేకింగ్: జనసేన పార్టీకి మాజీ జేడీ లక్ష్మీనారాయణ రాజీనామా

బిగ్ బ్రేకింగ్: జనసేన పార్టీకి మాజీ జేడీ లక్ష్మీనారాయణ రాజీనామా

జనసేన పార్టీకి మాజీ జేడీ లక్ష్మీనారాయణ రాజీనామా చేశారు. కొంతకాలంగా పార్టీ తీరు, పవన్ కళ్యాణ్ వైఖరి పట్ల అసంతృప్తితో ఉన్న లక్ష్మీనారాయణ... ఆ పార్టీకి గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఆయన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌కు తన రాజీనామా లేఖను పంపారు.

jd

Tags

Next Story