దేశం అభివృద్ధి చెందాలంటే కేసీఆర్ ప్రధాని కావాలి: గంగుల కమలాకర్

దేశం అభివృద్ధి చెందాలంటే కేసీఆర్ ప్రధాని కావాలి: గంగుల కమలాకర్

సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లపై.. మంత్రి గంగుల కమలాకర్ ప్రశంసల జల్లు కురిపించారు. కేటీఆర్ పనితీరువల్లే మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ ఘన విజయం సాధించిందని అన్నారు. కేటీఆర్ తండ్రికి తగ్గ తనయుడిగా పేరుతెచ్చుకున్నారని కొనియాడారు. రాబోయే 40 ఏళ్లలో తెలంగాణలో టీఆర్ఎస్ దే అధికారం అని అన్నారు. దేశం అభివృద్ధి చెందాలంటే కేసీఆర్ ప్రధాని కావాలని.. రాష్ట్రంలో కేటీఆర్ ముఖ్యమంత్రి కావాలని అన్నారు మంత్రి గంగుల కమలాకర్.

Tags

Read MoreRead Less
Next Story