నేను కూడా ఆ సినిమాలో రేవతిలా చచ్చిపోతానేమో: మాధవీలత షాకింగ్ కామెంట్స్

నేను కూడా ఆ సినిమాలో రేవతిలా చచ్చిపోతానేమో: మాధవీలత షాకింగ్ కామెంట్స్

సినీ నటి మాధవీలత.. అనేక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాను. త్వరలో నేను కూడా ప్రేమ సినిమాలో హీరోయిన్ రేవతిలా చచ్చిపోతానేమో. ప్రతి దానికి మెడిసిన్ వేసుకోవాల్సి వస్తుంది. ఏదో ఒక రోజు ఆ మందులు పని చేయవేమో.. గుడ్ నైట్ అంటూ పోస్ట్ పెట్టింది. మాధవీలత ఎందుకు ఇలాంటి పోస్ట్ పెట్టిందని ఆమె అభిమానులు చర్చించుకుంటున్నారు. ఈ మధ్య బీజేపీలో జాయిన్ అయిన మాధవి రాజకీయాల్లో యాక్టివ్‌గా పని చేస్తోంది. నచ్చావులే సినిమాతో ఫేమస్ అయిన మాధవి ఫేస్ బుక్ ఖాతాలో పెట్టిన పోస్ట్ సంచలనం రేపుతోంది. చిన్న విషయాలకు కృంగి పోవద్దంటూ నెటిజన్లు ఆమెకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. విశ్రాంతి తీసుకోమంటూ సూచనలు చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story