మందడం రైతుల దీక్షకు సంఘీభావం తెలిపిన మాగంటి బాబు

మందడం రైతుల దీక్షకు సంఘీభావం తెలిపిన మాగంటి బాబు

మందడంలో రైతులు చేపట్టిన ఒక్కరోజు దీక్షకు మాగంటి బాబు సంఘీభావం తెలిపారు. వారితోపాటు దీక్షలో కూర్చున్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విభజన రాజకీయాలతో ఏం సాధిస్తారని ప్రశ్నించారు. వైసీపీకి ఓటు వేసిన పాపానికి జనం బాధలు పడాలా అంటూ ఘాటైన విమర్శలు చేశారు. అనంతరం నిమ్మరసం ఇచ్చి రైతులతో దీక్ష విరమింపజేశారు.

Tags

Next Story