ఆంధ్రప్రదేశ్

అమ్మఒడి పథకంపై వ్యక్తమవుతున్న నిరసనలు

అమ్మఒడి పథకంపై వ్యక్తమవుతున్న నిరసనలు
X

ఏపీలో అమ్మఒడి పథకంపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అమ్మఒడి పథకం కింద 15 వేల రూపాయలు ఇచ్చి తిరిగి వెయ్యి రూపాయలు కట్టాలని చెప్పడంపై విద్యార్థుల తల్లిదండ్రులు పెదవి విరుస్తున్నారు. ఆదుకుంటామని చెప్పిన ప్రభుత్వం తిరిగి తమ దగ్గరి నుంచి డబ్బులు అడగటం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.

Next Story

RELATED STORIES