జగన్ సర్కార్ సంచలన నిర్ణయం : కీలక కార్యాలయాలు వెలగపూడి నుంచి కర్నూలుకు షిఫ్ట్‌

జగన్ సర్కార్ సంచలన నిర్ణయం : కీలక కార్యాలయాలు వెలగపూడి నుంచి కర్నూలుకు షిఫ్ట్‌

ఏపీ సర్కార్‌ పాలనా వికేంద్రీకరణను అధికారికంగా ప్రారంభించింది. పాక్షిక న్యాయ విభాగమైన రాష్ట్ర విజిలెన్స్ కమిషన్, కమిషనరేట్‌ ఆఫ్‌ ఎంక్వైరీస్‌ ఛైర్మన్.. సభ్యుల కార్యాలయాలను వెలగపూడి నుంచి కర్నూలుకు షిఫ్ట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. న్యాయ, న్యాయ సంబంధిత కార్యాలయాలన్నింటినీ ..

కర్నూలులో పెడతామని ఇప్పటికే ప్రభుత్వం స్పష్టం చేసింది. పాలనా సౌలభ్యంలో భాగంగా కీలక నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.

Tags

Next Story