ఆదాయపు పన్ను చట్టంలోని 100 డిడక్షన్లలో 70వరకు తొలగించాం - నిర్మలా సీతారమన్

ఆదాయపు పన్ను చట్టంలోని 100 డిడక్షన్లలో 70వరకు తొలగించాం - నిర్మలా సీతారమన్

ఇన్‌కంటాక్స్ ప్రాసెస్‌ను సులభతరం చేయాలన్న ఉద్దేశంతోనే ఆదాయపుపన్ను శ్లాబుల్లో మార్పులు చేసినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. టాక్స్ చెల్లించేవాళ్లు 2 పద్ధతులనూ ఉపయోగించుకోవచ్చని తెలిపారు. మినహాయింపులు, డిడక్షన్లకు దరఖాస్తు చేసుకొంటే పాత విధానంలో చెల్లించాలి.. లేదంటే ఎటువంటి క్లెయింలు లేకుండా కొత్త విధానంలో చెల్లించాలని అన్నారు. కొత్త పద్ధతి సులువుగా ఉంటుందని.. ఆదాయపు పన్ను చట్టంలోని 100 డిడక్షన్లలో 70 వరకు తొలగించామని చెప్పారు నిర్మలా సీతారామన్.

Tags

Next Story