రైతుల దీక్షకు టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ సంఘీభావం

రైతుల దీక్షకు టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ సంఘీభావం

మందడం రైతుల దీక్షకు టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ సంఘీభావం తెలిపారు.. 24 గంటలుగా దీక్ష చేస్తున్న రైతులకు నిమ్మరసం ఇచ్చి వారితో దీక్ష విరమింపజేశారు.. అయితే వారి ప్లేస్‌లో మరికొందరు రైతులు 24 గంటల నిరహార దీక్ష చేపట్టారు. మరోవైపు 12 గంటలుగా నిరసన దీక్ష చేస్తున్న మహిళలకు మద్దతుగా టీడీపీ నేతలు కూడా దీక్షలో పాల్గొన్నారు.

Tags

Next Story