నారావారిపల్లెలో టీడీపీ, వైసీపీ పోటాపోటీ దీక్షలతో ఉద్రిక్తత
By - TV5 Telugu |2 Feb 2020 12:31 PM GMT
నారావారిపల్లెలో టీడీపీ, వైసీపీ పోటాపోటీ దీక్షలతో ఉద్రిక్తత
రాజధానిగా అమరావతే ఉండాలంటూ..
నారావారిపల్లె, కందులవారిపల్లె గ్రామస్థుల ఒక రోజు దీక్ష
అమరావతి రైతుల ఉద్యమానికి సంఘీభావంగా దీక్ష
నారావారిపల్లెలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద 2 గ్రామాల ప్రజల దీక్ష
నారావారిపల్లెలో టీడీపీకి పోటీగా ఇవాళ వైసీపీ సభ
3 రాజధానులు ఉండాలంటూ ఎమ్మెల్యే చెవిరెడ్డి ఆధ్వర్యంలో సభ
సభకు హాజరు కానున్న డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డి..
ఎంపీలు, ఇతర వైసీపీ ముఖ్యనేతలు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com