విజయనగరం రైల్వేస్టేషన్‌కు బాంబు బెదిరింపు కాల్‌

విజయనగరం రైల్వేస్టేషన్‌కు బాంబు బెదిరింపు కాల్‌
X

విజయనగరం రైల్వేస్టేషన్‌కు బాంబు బెదిరింపు ఫోన్‌ కాల్‌ రావడంతో కలకలం రేగింది. దీంతో పోలీసులు బాంబ్‌ స్క్వాడ్‌తో తనిఖీలు నిర్వహించారు. స్టేషన్‌ అంతటా గాలించారు. అనుమానితులను ప్రశ్నించి సీసీ కెమెరాలను పరిశీలించారు. అపరిచిత వ్యక్తి ఫోన్‌ చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.

Tags

Next Story