ఆంధ్రప్రదేశ్

వెంకటేశ్వర స్వామి ఆలయంలో యాచకురాలిపై దాడి

వెంకటేశ్వర స్వామి ఆలయంలో యాచకురాలిపై దాడి
X

నెల్లూరు జిల్లా గూడూరు శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఘోరం జరిగింది. గుడి వద్ద ఉన్న ఓ యాచకురాలిపై.. ఓ వ్యక్తిపై విచక్షణా రహితంగా దాడి చేశాడు. ఆ దృశ్యాలన్నీ సీసీ కెమెరాలో రికార్డ్‌ అయ్యాయి. రోజంతా భిక్షాటన చేస్తూ.. ఆ మహిళ దైవసన్నిధిలో ఆశ్రయం పొందుతూ ఉండేది. అలాంటి యాచకురాలిపై తీవ్రంగా దాడి చేశాడు. అడ్డు వచ్చిన మరో బిచ్చగాడిని విడిచిపెట్టలేదు. కొట్టొద్దని కాళ్లుపట్టుకుని బతిమాలుతున్నా.. కనీసం కనికరం చూపలేదు.

Next Story

RELATED STORIES