ఆయిల్ పైప్లైన్ లీక్.. నిప్పంటించిన దుండగులు!!

X
By - TV5 Telugu |3 Feb 2020 7:28 PM IST
అసోంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. డిబ్రూగఢ్ జిల్లాలోని బురీదీహింగ్ నది వద్ద ఓ ఆయిల్ పైప్లైన్ లీకవడంతో మంటలు భారీ ఎత్తున ఎగిసిపడుతున్నాయి. గత మూడు రోజులుగా మంటలు ఎగసిపడుతున్నాయని స్థానికులు తెలిపారు. చమురు నదిలోకి వచ్చిన తరువాత కొంతమంది దుండగులు నిప్పంటించారని అనుమానిస్తున్నారు. దీంతో ఈ ప్రాంతంలో దట్టంగా పొగ అలుముకుంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com