ప్రజల మధ్య చిచ్చుపెట్టేలా వైసీపీ పాలన : టీడీపీ నాయకురాలు నన్నపనేని
BY TV5 Telugu2 Feb 2020 7:34 PM GMT

X
TV5 Telugu2 Feb 2020 7:34 PM GMT
ఉద్యమమే ఊపిరిగా అమరావతి రైతుల ఆందోళన కోనసాగుతుంది. వెలగపూడిలో రైతుల దీక్ష శిబిరాన్ని టీడీపీ సీనియర్ మహిళా నాయకురాలు నన్నపనేని రాజకుమారి సందర్శించి మద్దతు తెలిపారు. ప్రజల మధ్య చిచ్చుపెట్టేలా వైసీపీ ప్రభుత్వ వ్యవహరిస్తోందని ఆమె మండిపడ్డారు . అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని డిమాండ్ చేశారు. పాలన వికేంద్రీకరణ కాదు .. అభివృద్ధి కేంద్రీకరణ జరగాలన్నారు. 47 రోజులుగా రైతులు అందోళన చేస్తున్నా ప్రభుత్వంలో చలనం రావడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు నన్నపనేని.
Next Story