తెలంగాణ స్టేట్ సీడ్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో ఉద్యోగాలు..

X
By - TV5 Telugu |3 Feb 2020 5:57 PM IST
తెలంగాణ రాష్ట్రానికి చెందిన హైదరాబాద్‌లోని తెలంగాణ స్టేట్ సీడ్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీఎస్ఎన్డీసీఎల్) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
సీడ్ ఆఫీసర్లు
మొత్తం ఖాళీలు: 20.. అర్హత: ఐకార్ గుర్తింపు పొందిన ఏదైనా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (అగ్రికల్చర్) ఉత్తీర్ణత
వయసు: 21-44 ఏళ్ల మధ్య ఉండాలి.. ఎంపిక విధానం: రాత పరీక్ష ఆదారంగా.. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.. చివరి తేదీ: ఫిబ్రవరి 17, 2020.. వెబ్‌సైట్: http://www.tssdcl.telangana.gov.in/
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com