అజయ్ కల్లాంకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన పంచుమర్తి అనురాధ

అజయ్ కల్లాంకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన పంచుమర్తి అనురాధ

అమరావతిలో ఉండేవారే రైతులా? ఇతర ప్రాంతాల్లో ఉన్నవారు రైతులు కాదా? అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఏపీ ప్రభుత్వ సలహాదారు అజయ్ కల్లాం. పనికి రాని ప్రాంతంలో రాజధాని పెట్టారని.. రియల్ ఎస్టేట్‌ కోసమే అమరావతిగా రాజధాని చేశారని ఆరోపించారు. అజేయ్‌ కల్లాం వ్యాఖ్యలకు స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు టీడీపీ నేత పంచుమర్తి అనురాధా. రిటైర్‌ అయినా వ్యక్తులు కూడా కొత్తగా రాజకీయాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. అక్రమాస్తుల కేసుల్లో ముద్దాయిగా ఉన్న వ్యక్తి దగ్గర పని చేస్తున్న మీరు.. రియల్ ఎస్టేట్‌ గురించి విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు అనురాధా. ఇద్దరి మాటకు మాట ఇప్పుడు చూద్దాం.

Tags

Next Story