జాతరలో మౌలిక వసతులు కల్పించడంలో ప్రభుత్వం విఫలం : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్

జాతరలో మౌలిక వసతులు కల్పించడంలో ప్రభుత్వం విఫలం : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్

మేడారం జాతరలో మౌలిక వసతులు కల్పించడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌. బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి మేడారంకు నాలుగు ఆంబులెన్స్‌లు ప్రారంభించిన లక్ష్మణ్... అక్కడి ఏర్పాట్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు.. రాష్ట్రంలో ఏ ఆలయానికి వెళ్లినా వంద కోట్లు ఇస్తామంటారు.. ఒక్క రూపాయి కూడా ఇవ్వరని లక్ష్మణ్‌ ఘాటుగా వ్యాఖ్యానించారు. రాజకీయ పార్టీల్లో సేవాభావం ఉండాలన్న లక్ష్మణ్... దేవుళ్లను కూడా కేసీఆర్ ప్రభుత్వం మోసం చేసిందన్నారు.

Tags

Read MoreRead Less
Next Story