విద్యార్థినిపై స్కూల్‌వ్యాన్ డ్రైవర్ అత్యాచారం

విద్యార్థినిపై స్కూల్‌వ్యాన్ డ్రైవర్ అత్యాచారం

నెల్లూరులో ఓ స్కూల్‌వ్యాన్ డ్రైవర్ బాలికపై అత్యాచారానికి తెగబడ్డాడు. 8వ తరగతి చదువుతున్న విద్యార్థినిని వ్యాన్‌లోనే దీన్‌దయాళ్‌ నగర్ సమాధుల వద్దకు తీసుకెళ్లి ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఇది తెలిసి స్థానికులు ఆగ్రహంతో ఊగిపోయారు. డ్రైవర్ శివను చితక్కొట్టారు. తర్వాత పోలీసులకు అప్పగించారు. ఈ క్రమంలోనే కొందరు స్థానికులు జరిగిన ఘటనపై తీవ్ర ఉద్రేకానికి లోనయ్యారు. విద్యావిహార్ స్కూల్‌ బస్సును తగలబెట్టారు.

Tags

Read MoreRead Less
Next Story