ఆస్తుల కేసులో జగన్‌కు హాజరు మినహాంయిపు పిటిషన్‌పై విచారణ వాయిదా

ఆస్తుల కేసులో జగన్‌కు హాజరు మినహాంయిపు పిటిషన్‌పై విచారణ వాయిదా

ఆస్తుల కేసులో జగన్‌కు మినహాంయిపు పిటిషన్‌పై విచారణ ఈ నెల 12కు వాయిదా వేసింది తెలంగాణ హై కోర్టు. CBI, ED కేసుల్లో విచారణకు వ్యక్తిగత హాజరు మిహాయింపు ఇవ్వాలంటూ.. ఇటీవల హైకోర్టులో సీఎం జగన్‌ పిటిషన్‌ ధాఖలు చేశారు. సీఎం హోదాలో ఉన్న తాను ప్రతి శుక్రవారం హాజరు కావడం సాధ్యం కాదని జగన్‌ పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై సీబీఐ కోర్టు నిరాకరించడంతో హైకోర్డులో విడిగా పిటిషన్లు వేశారు. CBI, ED రెండూ పిటిషన్లను కలిపి విచారించిన హైకోర్టు.. కేసును 12వ తేదీకి వాయిదా వేసింది.

Tags

Read MoreRead Less
Next Story