జగన్‌పై ఉన్న కేసులపై త్వరితగతిన విచారణ చేపట్టాలని ప్రశ్నించాం : టీడీపీ ఎంపీలు

X
కేంద్రం నుంచి రాష్ట్రానికి ఒక్క రూపాయి కూడా తెచ్చుకోలేని స్థితిలో జగన్ ప్రభుత్వం ఉందని.. టీడీపీ ఎంపీలు మండిపడ్డారు. 25 మంది ఎంపీలను ఇస్తే ప్రత్యేకహోదా సాధిస్తామన్న జగన్ మాటలు ఏమయ్యాయని నిలదీశారు.పార్లమెంట్‌లో రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలను ప్రస్తావించామని చెప్పారు టీడీపీ ఎంపీలు. జగన్‌పై ఉన్న కేసులపై త్వరితగతిన విచారణ చేపట్టాలని రాజ్యసభ జీరో అవర్‌లో ప్రశ్నించామని చెప్పారు. అలాగే అమరావతిపై లోక్ సభలో గళం వినిపించారు ఎంపీ గల్లా జయదేవ్.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
