తుగ్లక్ నిర్ణయాలతో కియా సంస్థ భయపడిపోయింది : చంద్రబాబు
BY TV5 Telugu6 Feb 2020 9:36 PM GMT

X
TV5 Telugu6 Feb 2020 9:36 PM GMT
సీఎం జగన్ తుగ్లక్ నిర్ణయాలతో కియా సంస్థ భయపడిపోయిందని ఆరోపించారు చంద్రబాబు. అందుకే తమిళనాడుకు తరలించాలని నిర్ణయం తీసుకుందన్నారు. వైసీపీ నేతల బెదిరింపుల వల్లే రాష్ట్రానికి రావాల్సిన లక్షా 80 వేల కోట్లు పెట్టుబడులు వెనక్కి పోయాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతో కష్టపడి రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొస్తే..వాటిని గంపగుత్తగా వెళ్లగొడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు చంద్రబాబు.
Next Story