తిరుపతిలో గ్యాంగ్ వార్ కలకలం.. ఇద్దరిపై ఒక గ్రూప్ దాడి

తిరుపతిలో గ్యాంగ్ వార్ కలకలం.. ఇద్దరిపై ఒక గ్రూప్ దాడి

తిరుపతిలో గ్యాంగ్‌ వార్‌ కలకలం సృష్టించింది. కొందరు యువకులు రోడ్డుపైకి వచ్చి రెచ్చిపోయారు. సింగాలాగుంట ఆర్‌అండ్‌బి గెస్ట్‌ హౌస్‌ సమీపంలో ఈ దాడులు జరిగాయి. ఇద్దరు యువకులపై.. మరికొందరు యవకుడు గ్రూపుగా వచ్చి విచక్షణారహితంగా దాడికి దిగారు. ఆ యువకుల అరుపు విని.. స్థానికులు చేరుకొని పట్టుకునే ప్రయత్నం చేయడంతో.. యువకులు పరారయ్యారు. ఈ దాడిలో ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి.

Tags

Next Story