ఆంధ్రప్రదేశ్

ఫిలిం చాంబర్ ముందు ఆందోళన చేస్తాం: విద్యార్థి నేతలు

ఫిలిం చాంబర్ ముందు ఆందోళన చేస్తాం: విద్యార్థి నేతలు
X

హైదరాబాద్‌ ఫిలిం చాంబర్‌ ముందు శనివారం విద్యార్ధి యువజన జేఏసీ నేతల ఆందోళన నిర్వహించనున్నారు. 52 రోజులుగా అమరావతి కోసం రైతులు ఆందోళన చేస్తున్నా.. సినీ ఇండస్ట్రీ మాత్రం స్పందించడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమరావతి ఉద్యమానికి సినీ పరిశ్రమ మద్దతు తెలిపాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు.

Next Story

RELATED STORIES